వింతయైన యేసు రక్షకుండు - YouWorship
Vinthayaina Yesu Rakshakundu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. వింతయైన యేసు రక్షకుండు - తానే నిన్ను నడుపును - (3) 2. యుద్దాలన్నీ తీరి - జయమొందువరకు - నా ప్రభు నిన్ను నడుపును 3. ఓ నా ప్రియ సోదరా - భువి నుండునపుడు 4. అగత్య మేసు - నీ రక్షణకై - నిన్ను దాచు సదా 5. యుగముల బండలో - శాశ్వతబండలో నీ - కాశ్రయము 1. Vinthayaina Yesu Rakshakundu - Thaane Ninnu Nadupunu - (3) 2. Yuddaalannee Theeri - Jayamonduvaraku - Naa Prabhu Ninnu Nadupunu 3. O Naa Priya Sodaraa - Bhuvi Nundunapudu 4. Agathya Mesu - Nee Rakshanakai - Ninnu Daachu Sadaa 5. Yugamula Bandalo - Shaashvathabandalo Nee - Kaashrayamu