వింతగల మా యేసు - YouWorship
Vinthagala Maa Yesu
Artist: తూనిలి బెంజిమిన్
Category: Praise & Worship
Song Lyrics
వింతగల మా యేసు ప్రేనుమ - సంతసమున స్తుతింతును = పంతముగం దన ప్రాణమును పా - పులకు నియ్యను వచ్చి సిలువను - జచ్చి నను రక్షించె నహహా ||వింత|| 1... ప్రీతిగల మా ప్రభుని కృప బహు - ప్రియముతోం జాటింతును = సాధుగా నాకొజకు సిలువను - చాల శ్రమల భరించి చావు జ - యించి నను రక్షించె నహహా ||వింత|| వ్ 2. పాడుండీ మా యేసు ప్రేమను - వేండుండీ మదిం గూడుండీ = పాడుండీ తన దివ్యరక్తము - పాప క్రయముగ నిచ్చి శాపముం - బాపి నను రక్షించె నహహా ||వింత|| 3... నిత్య జీవము నిండు నెమ్మది - నిరతముగ నాకియ్యను = రక్తస్వేదము గార్చె నహహా - నరక శాపముం ద్రుంచి యాపద - నుంచి నను రక్షించె నహహా ||వింత|| Vinthagala Maa Yesu Prenuma - Santhasamuna Sthuthinthunu = Panthamugan Dana Praanamunu Paa - Pulaku Niyyanu Vachchi Siluvanu - Jachchi Nanu Rakshinche Nahahaa ||Vintha|| 1... Preethigala Maa Prabhuni Krupa Bahu - Priyamuthon Jaatinthunu = Saadhugaa Naakojaku Siluvanu - Chaala Shramala Bharinchi Chaavu Ja - Yinchi Nanu Rakshinche Nahahaa ||Vintha|| V 2. Paadundee Maa Yesu Premanu - Vendundee Madin Goodundee = Paadundee Thana Divyarakthamu - Paapa Krayamuga Nichchi Shaapamun - Baapi Nanu Rakshinche Nahahaa ||Vintha|| 3... Nithya Jeevamu Nindu Nemmadi - Nirathamuga Naakiyyanu = Rakthasvedamu Gaarche Nahahaa - Naraka Shaapamun Drunchi Yaapada - Nunchi Nanu Rakshinche Nahahaa ||Vintha||