వారె మంచి క్రైస్తవులు - YouWorship
Vaare Manchi Kraisthavulu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
వారె మంచి క్రైస్తవులు గదా - యీ లోకమందు - వారె మంచి క్రైస్తవులు గదా చేరునట్లు చేయుడి. = పారమార్ధమైన క్రీస్తు - సారవాక్య మనుభవించు - వారి దారి గోరి జేరి - భూరిసుఖముం బడయునట్టి వారె మంచి|| 1. కపట వేష భాష లెల్లను - తొలంగం ( - విపుల భక్తి నిపుణు లగుచును= లపితములు నసత్యములును - శపధములును లేక దేవ - కృప మనంబులోన వెలిగి - యుపరిభాగ మరయునట్టి వారె మంచి! 2. _నమ్మకంబు సుస్థిరంబుగా - మనంబులోన - సమ్మతంబు గలిగి మెండుగా Vaare Manchi Kraisthavulu Gadaa - Yee Lokamandu - Vaare Manchi Kraisthavulu Gadaa Cherunatlu Cheyudi. = Paaramaardhamaina Kreesthu - Saaravaakya Manubhavinchu - Vaari Daari Gori Jeri - Bhoorisukhamun Badayunatti Vaare Manchi|| 1. Kapata Vesha Bhaasha Lellanu - Tholanggan ( - Vipula Bhakthi Nipunu Laguchunu= Lapithamulu Nasathyamulunu - Shapadhamulunu Leka Deva - Krupa Manambulona Veligi - Yuparibhaaga Marayunatti Vaare Manchi! 2. _Nammakambu Susthirambugaa - Manambulona - Sammathambu Galigi Mendugaa