వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియున్ - YouWorship
Vaaru Gorrepilla Rakthamunu Battiyun
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియున్ - తామిచ్చు సాక్ష్యమున్ బట్టియున్ 2. సాతానుఁ జయించి యున్నారు గాని - మరణము వరకు తమ ప్రాణములను 3. ప్రేమించిన వారు కారు 1. Vaaru Gorrepilla Rakthamunu Battiyun - Thaamichchu Saakshyamun Battiyun 2. Saathaanun Jayinchi Yunnaaru Gaani - Maranamu Varaku Thama Praanamulanu 3. Preminchina Vaaru Kaaru