వాడిపోకముందే - YouWorship
Vaadipoka Munde
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వాడుకో… యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా – (2) వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో|| Vaaduko…. Yesayyaa… Poddu Vaalipoka Munde Nannu Vaaduko Yesayyaa Nee Kaadi Ne Mosthaanayyaa – (2) Vaadipoka Munde Nannu Vaaduko Poddu Vaalipoka Munde Nannu Vaaduko (2) Vaaduko Yesayyaa – Nee Kaadi Ne Mosthaa (2) ||Vaadipoka|| Neevichchina Yavvana Balamu Nirveeryamu Kaakamunde Naakunna Sampadalanni Rekkalochchi Pokamunde (2) ||Vaaduko|| Neevichchina Jeevithaaniki Velugulinka Pokamunde Naa Brathuku Yaathraku Cheekatinka Raakamunde (2) ||Vaaduko|| Neevichchina Praanamu Dehaanni Veedakamunde Naa Dinamula Parimaanam Sampoornam Kaakamunde (2) ||Vaaduko|| Neevichchina Aarogyam Aavirigaa Maaraka Munde Naakunna Avakaasham Chejaari Poka Munde (2) ||Vaaduko||