వాటి వాటి కాలమున - YouWorship
Vaati Vaati Kaalamuna
Artist: ఎస్ జే బెర్క్మన్స్
Category: Encouraging
Song Lyrics
వాటి వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా (2) యేసయ్యా.. యేసయ్యా.. నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి|| ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది (2) సత్క్రియను ఆరంభించెను ఎటులైన చేసి ముగించును (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా|| అద్భుతములు చేసెదను నీ తోడుంటానంటివి (2) నా ప్రజల ఎదుట నీవు (నను) హెచ్చింప చేసెదవు (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను హెచ్చింప చేసెదవు (2) ||యేసయ్యా|| ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసెదవు (2) ఆకాశ తార వలె భువిలో ప్రకాశింతును (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను భువిలో ప్రకాశింతును (2) ||యేసయ్యా|| Vaati Vaati Kaalamuna Annitini Athi Manoharamugaa Cheyuvaadaa (2) Yesayyaa.. Yesyayaa.. Naa Daivam Neevenayyaa (2) ||Vaati Vaati|| Aasha Bhangam Kaaneradu Manchi Roju Mundunnadi (2) Sathkriyanu Aarambhinchenu Etulaina Chesi Muginchunu (2) (Ne) Roodigaa Nammuchunnaanu Etulaina Chesi Muginchunu (2) ||Yesayyaa|| Adbhuthamulu Chesedanu Nee Thoduntaanantivi (2) Naa Prajala Eduta Neevu (Nanu) Hechchimpa Chesedavu (2) (Ne) Roodigaa Nammuchunnaanu Hechchimpa Chesedavu (2) ||Yesayyaa|| Ippudunna Vaati Kante Veyyi Retlu Chesedavu (2) Aakaasha Thaara Vale Bhuvilo Prakaashinthunu (2) (Ne) Roodigaa Nammuchunnaanu Bhuvilo Prakaashinthunu (2) ||Yesayyaa||