వాక్యమే శరీర ధారియై - YouWorship
Vaakyame Shareera Dhaariyai
Artist: జి దేవదత్తం
Category: Praise
Song Lyrics
వాక్యమే శరీర ధారియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను ఆ… ఆ…. ఆ… ఆ…. (2) కృపయు సత్యములు – హల్లెలూయ నీతి నిమ్మళము – హల్లెలూయ (2) కలసి మెలసి – భువిలో దివిలో (2) ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే|| ఆశ్చర్యకరుడు – హల్లెలూయ ఆలోచనకర్త – హల్లెలూయ (2) నిత్యుడైన – తండ్రి దేవుడు (2) నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే|| పరమ దేవుండే – హల్లెలూయ నరులలో నరుడై – హల్లెలూయ (2) కరము చాచి – కనికరించి (2) మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే|| Vaakyame Shareera Dhaariyai Vasinchenu Jeevamai Shareerulanu Veligimpanu Aa… Aa…. Aa… Aa…. (2) Krupayu Sathyamulu – Hallelooya Neethi Nimmalamu – Hallelooya (2) Kalasi Melasi – Bhuvilo Divilo (2) Ilalo Sathyamu Molakai Nilachenu ||Vaakyame|| Aascharyakarudu – Hallelooya Aalochanakartha – Hallelooya (2) Nithyudaina – Thandri Devudu (2) Neethi Sooryudu – Bhuvinudayinchenu ||Vaakyame|| Parama Devunde – Hallelooya Narulalo Narudai – Hallelooya (2) Karamu Chaachi – Kanikarinchi (2) Maru Janmamulo Manujula Malache ||Vaakyame||