వర్షింపనీ వర్షింపనీ - YouWorship
Varshimpanee Varshimpanee
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2) నీ వాక్యపు చినుకుతో జీవింపనీ యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2) ||వర్షింపనీ|| ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి (2) ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2) ||వర్షింపనీ|| ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి (2) దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ (2) ||వర్షింపనీ|| Varshimpanee Varshimpanee Nee Prema Jallulu Maapai Varshimpanee (2) Nee Vaakyapu Chinukutho Jeevimpanee Yesayyaa.. Nee Aathma Varshamtho Phaliyimpanee (2) ||Varshimpanee|| Edaari Brathukulo Nee Vaakya Chinuku Kuripinchi Sajeeva Dhaaralatho Prathi Katina Gundenu Thaaki (2) Aashatho Unnaavaariki Nee Vaakkutho Praanam Poyanee (2) ||Varshimpanee|| Endina Jeevampai Nee Aathma Varsham Kummarinchi Sajeeva Jalamulapai Pongi Prathi Chotaku Saagi (2) Daaham Gonna Vaariki Nee Aathmalo Sakalam Pondanee (2) ||Varshimpanee||