వర్ధిల్లెదము - YouWorship
Vardhilledamu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
వర్దిల్లెదము - మన దేవుని మందిరమందున నాటబడినవారమై నీతిమంతులమై - మొవ్వ వేయుదుము యేసు రక్తములోనే- జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే- జయము మనకు జయమే ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతి మేలును ||వర్ధి|| యేసయ్య సిలువ బలియాగములో - అత్యున్నత ప్రేమ కలదు ||వర్ధి|| పరిశుద్ధాత్ముని అభిషేకములో - ఎంతో ఆదరణ కలదు ఆయన మహిమైశ్వర్యము మన Pallavi|| Vardilledamu - Mana Devuni Mandiramanduna Naatabadinavaaramai Neethimanthulamai - Movva Veyudumu Yesu Rakthamulone- Jayamu Manaku Jayame Sthuthi Sthothramulone- Jayamu Manaku Jayame Cha|| Yehovaa Mandira Aavaranamulo - Ennenno Mellu Kalavu Aayana Sannidhilone Nilichi - Anubhavinthumu Prathi Melunu ||Vardhi|| Cha|| Yesayya Siluva Baliyaagamulo - Athyunnatha Prema Kaladu Aayana Samukhamulone Nilichi - Pondedamu Shaashvatha Krupanu ||Vardhi||