వర్ణించలేను వివరించలేను - YouWorship
Varninchalenu Vivarinchalenu
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు (2) ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| Varninchalenu Vivarinchalenu Yesayyaa Neevu Naaku Chesina Melu (2) Yesayyaa Neevu Naaku Chesina Melu (2) Paapinaina Naa Koraku Praanamichchinaavu Paadaipoyina Nannu Baagu Chesinaavu (2) Emani Varninthunu – Runam Elaa Theerchanu ||Yesayyaa|| Andhakaaramaina Naaku Velugunichchinaavu Aakhari Bottu Varaku Rakthamichchinaavu (2) Emani Varninthunu – Runam Elaa Theerchanu ||Yesayyaa|| Thodu Leka Needa Leka Thiruguchunna Nannu Aadarinchinaavu Odaarchinaavu (2) Emani Varninthunu – Runam Elaa Theerchanu ||Yesayyaa||