వర్ణించలేను - YouWorship
Varninchalenu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్ యేసు నీ నామమున్ – (2) కొనియాడెదన్ కీర్తించెదన్ (2) అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే పాపినేని చూడక ప్రేమించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| సర్వాధికారి సర్వోన్నతుడా (2) హీనుడైన నన్ను కరుణించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2) నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| Varninchalenu Vivarinchalenu Athi Sreshtamaina Nee Naamamun Yesu Nee Naamamun – (2) Koniyaadedhan Keerthinchedhan (2) Athyanthamaina Nee Premanu Yesu Nee Premanu (2) ||Varninchalenu|| Mahonnathuda Neeve – Parishuddhuda Neeve Paapinani Choodaka Preminchithive (2) Hallelooyaa Hallelooyaa (2) Arpinthu Sthuthulanu Aaraadhyudaa (2) ||Varninchalenu|| Sarvaadhikaari Sarvonnathudaa (2) Heenudaina Nannu Karuninchithive (2) Hallelooyaa Hallelooyaa (2) Arpinthu Sthuthulanu Aaraadhyudaa (2) ||Varninchalenu|| Rathna Varnudavu Athi Sundarudavu (2) Nee Mahima Naakichchi Veliginchithive (2) Hallelooyaa Hallelooyaa (2) Arpinthu Sthuthulanu Aaraadhyudaa (2) ||Varninchalenu||