వరనామమే శరణము - YouWorship
Varanaamame Sharanamu
Artist: విలియం డాసన్
Category: Praise & Worship
Song Lyrics
1వరనామమే - *శరణము శరణము - క్రీస్తు - వరనామమే - శరణము శరణం ||వర|| 1. పరమభక్త *వ్రాత - దురిత “సంఘాత *దు = స్తర వన జాత 'భీ - కరకీలి యౌ క్రీస్తు ||వర|| 2. సారహీన సం - సార 'పారావార = "తారణ కారణ - *తరణి యైన క్రీస్తు ||వర|| 3. _ యూద దేశమునందు - నుండు బేత్లేహేమున = యూదు లను జనులలో - పాదుకొన్న క్రీస్తు ||వర|| 4 ఇలలో పాపపు మాన - వుల నెల్ల మోక్ష “సం = కలితులం జేయంగ - సిలువ నొందిన క్రీస్తు ||వర|| 5. _ పేఏచియున్నటి పి - శాచభారపు కాడి = మోసి దుఃఖించెడు - నీచులకును క్రీస్తు ||వర|| 6. _ కొల్లగాను బాప - మెల్లం జేసి దాని = కుల్లములోందల్ల - డిల్లువారికిం క్రీస్తు ||వర|| 1Varanaamame - *Sharanamu Sharanamu - Kreesthu - Varanaamame - Sharanamu Sharanan ||Vara|| 1. Paramabhaktha *Vraatha - Duritha “Sangghaatha *Du = Sthara Vana Jaatha 'Bhee - Karakeeli Yau Kreesthu ||Vara|| 2. Saaraheena San - Saara 'Paaraavaara = "Thaarana Kaarana - *Tharani Yaina Kreesthu ||Vara|| 3. _ Yooda Deshamunandu - Nundu Bethlehemuna = Yoodu Lanu Janulalo - Paadukonna Kreesthu ||Vara|| 4 Ilalo Paapapu Maana - Vula Nella Moksha “San = Kalithulan Jeyangga - Siluva Nondina Kreesthu ||Vara|| 5. _ Peechiyunnati Pi - Shaachabhaarapu Kaadi = Mosi Duhkhinchedu - Neechulakunu Kreesthu ||Vara|| 6. _ Kollagaanu Baapa - Mellan Jesi Daani = Kullamulondalla - Dilluvaarikin Kreesthu ||Vara||