వరనామమే యేసు వరనామమే - YouWorship
Varanaamame Yesu Varanaamame
Artist: బిషప్ దైవాశీర్వాదం గోవాడ
Category: Praise & Worship
Song Lyrics
వరనామమే యేసు వరనామమే శుభనామమే క్రీస్తు శుభనామమే వరనామమే శరణు వరనామమే 1. ఉన్నాను అనువాడు వరనామమే ఎన్నడూ మారడు వరనామమే నిన్న నేడు ఎపుడు వరనామమే 2. సర్వ శక్తి దేవ వరనామమే చూచుచున్న దేవ వరనామమే సైన్యముల కధిపతి పరనామమే ఆద్యంతముల కాంతి వరనామమే ||వర|| 3. దవళవర్జుడు యేసు వరనామమే నీతి సూర్యుడు యేసు వరనామమే సాటిలేని యేసు వరనామమే ] 85 దైవాశీర్వాదం గోవాడ Varanaamame Yesu Varanaamame Shubhanaamame Kreesthu Shubhanaamame Varanaamame Sharanu Varanaamame 1. Unnaanu Anuvaadu Varanaamame Ennadoo Maaradu Varanaamame Ninna Nedu Epudu Varanaamame 2. Sarva Shakthi Deva Varanaamame Choochuchunna Deva Varanaamame Sainyamula Kadhipathi Paranaamame Aadyanthamula Kaanthi Varanaamame ||Vara|| 3. Davalavarjudu Yesu Varanaamame Neethi Sooryudu Yesu Varanaamame Saatileni Yesu Varanaamame ] 85 Daivaasheervaadan Govaada