వద్దు మనస బుద్ధి - YouWorship
Vaddu Manasa Buddhi
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
వద్దు మనస - బుద్ధి కురుచ = పెద్దలకుం పరి - శుద్ధుం డగు క్రీస్తు తా - దిద్దు నినుం బ్రేమ సరి - హద్దులను మిరంబో ||వద్దు|| 1... చెడ్డ తలంపు - లడ్డి నిలుపు = మెడ్డెలకు నెడ్ణెయగు - గడ్డు సాతాను నకు - మెడ్డుకొని దొడ్డ ప్రభు - బిడ్డవలె నడువు మింక ||వద్దు|| 2. నింద పాలు - బొంద మేలు = పొందుగను అందముగ - ముందునీ యందు వెలుం - గొందు ప్రభు సుందర ని -బంధనలు పో ||వద్దు|| 3. ఆశ బెట్టు - యేసు తట్టు = దోసములు వాసి చనం - జేసి నను మోసి కొను- యేసు నిజ దాసులను - బాసి యుండకు మింక ||వద్దు|| 4. పడకు - నిండు విదకు దండి గల తండ్రి యొడ - యుండు యేసుండు నీ - యండ నుండంగ నీ - గుండె దిగు లేల యింక ||వద్దు|| 5. పట్టు - దిటము సెడకు = నెట్టుకొని ముట్టడిగం - జుట్టుకొను కష్టముల - బిట్టు విడంగొట్టు ప్రభు -తట్టు కనిపెట్టు మింక ||వద్దు|| క్రైస్తవ జీవితయాత్ర 365 6. మంచి గుణము - లెంచికొనుము = వంచనల 6 - G09 9 & ర్భావముం - ప్రభు నొద్ద గురి - యుంచి ప్రార్ధించు మింక Vaddu Manasa - Buddhi Kurucha = Peddalakun Pari - Shuddhun Dagu Kreesthu Thaa - Diddu Ninun Brema Sari - Haddulanu Mirambo ||Vaddu|| 1... Chedda Thalampu - Laddi Nilupu = Meddelaku Nedneyagu - Gaddu Saathaanu Naku - Meddukoni Dodda Prabhu - Biddavale Naduvu Mingka ||Vaddu|| 2. Ninda Paalu - Bonda Melu = Ponduganu Andamuga - Mundunee Yandu Velun - Gondu Prabhu Sundara Ni -Bandhanalu Po ||Vaddu|| 3. Aasha Bettu - Yesu Thattu = Dosamulu Vaasi Chanan - Jesi Nanu Mosi Konu- Yesu Nija Daasulanu - Baasi Yundaku Mingka ||Vaddu|| 4. Padaku - Nindu Vidaku Dandi Gala Thandri Yoda - Yundu Yesundu Nee - Yanda Nundangga Nee - Gunde Digu Lela Yingka ||Vaddu|| 5. Pattu - Ditamu Sedaku = Nettukoni Muttadigan - Juttukonu Kashtamula - Bittu Vidanggottu Prabhu -Thattu Kanipettu Mingka ||Vaddu|| Kraisthava Jeevithayaathra 365 6. Manchi Gunamu - Lenchikonumu = Vanchanala 6 - G09 9 & Rbhaavamun - Prabhu Nodda Guri - Yunchi Praardhinchu Mingka