వచ్చి చూడుము అన్నా - YouWorship
Vachchi Choodumu Annaa
Artist: సి.పి. సుబ్బయ్య
Category: Praise & Worship
Song Lyrics
వచ్చి చూడుము అన్నా -పరక్రీస్తు నిపుడే - శుభములు నిచ్చునదతదే 1. యేసే మన రక్షకుడు - యేసే దేవుండు - వాసిగ రక్షింప వచ్చినా 2. మనలను రక్షింప - మరణంబు నొంది - తనకు తానేలేచి ఘనుడయ్యెను 3. మేము జూచితిమి-ఆ స్వామిని నిజము-ప్రేమగలవాదతడు ఈమాట వినుము 4. ఇహమున గనలేము - ఇట్టి రక్షకుని బహు మంచివాడతడు ప్రభువైన క్రీస్తు 5. ఇతడే మన దేవుండు వినుము ఓ యన్నా క్షిత్రిలోను మనకు సద్గతి యితడే యన్నా Vachchi Choodumu Annaa -ParaKreesthu Nipude - Shubhamulu Nichchunadathade 1. Yese Mana Rakshakudu - Yese Devundu - Vaasiga Rakshimpa Vachchinaa 2. Manalanu Rakshimpa - Maranambu Nondi - Thanaku Thaanelechi Ghanudayyenu 3. Memu Joochithimi-Aa Svaamini Nijamu-Premagalavaadathadu Eemaata Vinumu 4. Ihamuna Ganalemu - Itti Rakshakuni Bahu Manchivaadathadu Prabhuvaina Kreesthu 5. Ithade Mana Devundu Vinumu O Yannaa Kshithrilonu Manaku Sadgathi Yithade Yannaa