వచ్చి గాబ్రియేలు పల్కెను - YouWorship
Vachchi Gaabriyelu Palkenu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
వచ్చిగాబ్రియేలు పల్కెను - మరియ - 'మచ్చకంటిడెంద *ముల్మెను = 'హెచ్చెన శుభముల - 'నెనలేని కృప దేవుం డిచ్చి *యింతులలోని - న్నెచ్చు జేయునటంచు ||వచ్చి|| 1... భయ మాత్మలో వీడు కన్యకా - నీవు - దయబొంది యున్నావు ధన్యగా = 'రయముగ నిదిగోగ - ర్భృముం దాల్చెదవు "పుత్రో - దయమౌ యేసను పేర - తని కిడు మంచును ||వచ్చి|| 2. _ అతందెన్నంబడును మహాత్ముడై - సర్వో - న్నతుందైన దైవకుమారుందై = హిత మొప్పు దేవుండు - న్నతిం జేసి దావీదు - 'వితత సింహాసన - మతని కిచ్చునంచు ||వచ్చి|| 3. ఘనతరుండగు వాని రాజ్యము - అంత - మొనగూడ దది నిత్యపూజ్యము Vachchigaabriyelu Palkenu - Mariya - 'Machchakantidenda *Mulmenu = 'Hechchena Shubhamula - 'Nenaleni Krupa Devun Dichchi *Yinthulaloni - Nnechchu Jeyunatanchu ||Vachchi|| 1... Bhaya Maathmalo Veedu Kanyakaa - Neevu - Dayabondi Yunnaavu Dhanyagaa = 'Rayamuga Nidigoga - Rbhrumun Daalchedavu "Puthro - Dayamau Yesanu Pera - Thani Kidu Manchunu ||Vachchi|| 2. _ Athandennambadunu Mahaathmudai - Sarvo - Nnathundaina Daivakumaarundai = Hitha Moppu Devundu - Nnathin Jesi Daaveedu - 'Vithatha Sinhaasana - Mathani Kichchunanchu ||Vachchi|| 3. Ghanatharundagu Vaani Raajyamu - Antha - Monagooda Dadi Nithyapoojyamu