వచ్చింది క్రిస్మస్ వచ్చింది - YouWorship
Vachchindi Christmas Vachchindi
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి|| Vachchindi Christmas Vachchindi Thechchindi Panduga Techchindi Vachchindi Christmas Vachchindi Thechchindi Rakshana Techchindi Ooru Vaadaa Palle Pallellona Aanandame Entho Santhoshame (2) Mana Cheekati Brathukulalona Prabhu Yesu Janminchenu (2) Raarandoi Veduka Cheddaam Kalisi Raarandoi Panduga Cheddaam (2) ||Vachchindi|| Daaveedu Pattanamulo Bethlehemu Graamamulo Kanya Mariya Garbhamunandu Baalunigaa Janminchenu (2) Andhakaarame Tholagipoyenu Cheeku Chinthale Theeripoyenu (2) ||Mana Cheekati|| Aakaashamlo Oka Dootha Palikindi Shubhavaartha Mana Koraku Rakshakudesu Deenunigaa Puttaadani (2) Paapa Shaapame Tholaginchutaku Goppa Rakshana Manakichchutaku (2) ||Mana Cheekati||