వందనాలు యేసు - YouWorship
Vandanaalu Yesu
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
వందనాలు యేసు నా వందనాలో వందనాలు శతకోటి వందనాలు (2) అబ్రాహాము దేవా నా వందనాలు ఇస్సాకు దేవా నా వందనాలు (2) అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా యాకోబు దేవా నా వందనాలు (2) నన్ను పిలిచావు వందనాలో నన్ను కలిసావు వందనాలు (2) నన్ను మరువలేదు వందనాలో నన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మహిమనే విడిచావు వందనాలు మహిలోనికి వచ్చావు వందనాలు (2) మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు మార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మరణమే గెలిచావు వందనాలు మహిమనే చూపావు వందనాలు (2) మరణమే గెలిచావు – మహిమనే చూపావు మాటనే నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| సిలువనే మోసావు వందనాలు నా బరువునే దించావు వందనాలు (2) సిలువనే మోసి – నా బరువునే దించి నా ఋణమునే తీర్చావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| నా తోడు నీవే నా వందనాలు నా నీడ నీవే నా వందనాలు (2) నా తోడు నీవే – నా నీడ నీవే నా వాడవు నీవే నా వందనాలు (2) ||నన్ను పిలిచావు|| Vandanaalu Yesu Naa Vandanaalo Vandanaalu Shathakoti Vandanaalu (2) Abrahaamu Devaa Naa Vandanaalu Issaaku Devaa Naa Vandanaalu (2) Abrahaamu Devaa – Issaaku Devaa Yaakobu Devaa Naa Vandanaalu (2) Nannu Pilichaavu Vandanaalo Nannu Kalisaavu Vandanaalu (2) Nannu Maruvaledu Vandanaalo Nannu Viduvaledu Vandanaalu (2) ||Vandanaalu|| Mahimane Vidichaavu Vandanaalu Mahiloniki Vachchaavu Vandanaalu (2) Mahimane Vidichaavu – Mahiloniki Vachchaavu Maargamai Nilichaavu Vandanaalu (2) ||Nannu Pilichaavu|| Maraname Gelichaavu Vandanaalu Mahimane Choopaavu Vandanaalu (2) Maraname Gelichaavu – Mahimane Choopaavu Maatane Nilichaavu Vandanaalu (2) ||Nannu Pilichaavu|| Siluvane Mosaavu Vandanaalu Naa Baruvune Dinchaavu Vandanaalu (2) Siluvane Mosi – Naa Baruvune Dinchi Naa Runamune Theerchaavu Vandanaalu (2) ||Nannu Pilichaavu|| Naa Thodu Neeve Naa Vandanaalu Naa Needa Neeve Naa Vandanaalu (2) Naa Thodu Neeve – Naa Needa Neeve Naa Vaadavu Neeve Naa Vandanaalu (2) ||Nannu Pilichaavu||