వందనమే యేసునకు - YouWorship
Vandaname Yesunaku
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
వందనమే యేసునకు - వరసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు - సర్వేశ్వర నీకు ||వందనమే|| 1. యెహోవా తనయునకు - ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుం - ప్రభువుల ప్రభువునకు ||వందనమే|| 2. అఖిల జనపాలునకు - నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు - యెహోవా నీకు ||వందనమే|| 3. మరియాతనూజునకు - మహిమ గంభీరునకుం 4. రాజులపై రాజునకు - రవికోటి తేజునకుం పూజార్హప్రదాతునకు - భువనావన నీకు ||వందనమే|| 5. ప్రేమ దయా సింధునకు - క్షేమామృత పూర్ణునకు ఆమేనని సాష్టాంగము - లర్చింతుము నీకు ||వందనమే|| Vandaname Yesunaku - Varasugunodaarunaku Saundarya Prabhuvunaku - Sarveshvara Neeku ||Vandaname|| 1. Yehovaa Thanayunaku - Immaanuyelunaku Bahu Karunaabharanunakun - Prabhuvula Prabhuvunaku ||Vandaname|| 2. Akhila Janapaalunaku - Nakalusha Vara Dehunaku Ishraayel Raajunaku - Yehovaa Neeku ||Vandaname|| 3. Mariyaathanoojunaku - Mahima Gambheerunakun 4. Raajulapai Raajunaku - Ravikoti Thejunakun Poojaarhapradaathunaku - Bhuvanaavana Neeku ||Vandaname|| 5. Prema Dayaa Sindhunaku - Kshemaamrutha Poornunaku Aamenani Saashtaanggamu - Larchinthumu Neeku ||Vandaname||