వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు - YouWorship
Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వందనము నిమ్ము (2) - ప్రభు యేసునకు (2) జై జై యనిపాడు (2) - వందనము నిమ్ము (1) 1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే (2)- నన్నేలెడు ప్రభు నా రాజాయనే (2) యుగుయుగ మహిమ ప్రభువునకే (2) పాడుచుండెదను - భజియించెదను జయధ్వనుల జేతున్ (2) 2. నా ఆదర్శము మహిమయు తానే - తన యధికారము సర్వము నేలును తన నామము బహు అద్భుతము 3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు - భక్తుల స్మరణ నీతియు నాయనే మహాప్రభావము గలవాడు 4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే - తన నీతి బహు ఉన్నతమైనది సైన్యముల కధిపతి నా తోడు Pallavi: Vandanamu Nimmu (2) - Prabhu Yesunaku (2) Jai Jai Yanipaadu (2) - Vandanamu Nimmu (1) 1. Naa Jeevithapu Pramukhudu Prabhuve (2)- Nanneledu Prabhu Naa Raajaayane (2) Yuguyuga Mahima Prabhuvunake (2) Paaduchundedanu - Bhajiyinchedanu Jayadhvanula Jethun (2) 2. Naa Aadarshamu Mahimayu Thaane - Thana Yadhikaaramu Sarvamu Nelunu Thana Naamamu Bahu Adbhuthamu 3. Yehovaa BahuSthuthiki Yogyudu - Bhakthula Smarana Neethiyu Naayane Mahaaprabhaavamu Galavaadu 4. Buddiyu Balamu Gnaanamu Prabhuve - Thana Neethi Bahu Unnathamainadi Sainyamula Kadhipathi Naa Thodu