వందనం - YouWorship
Vandanam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే… యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా ఆకలితో నే అలమటించినప్పుడు అక్కరనెరిగి ఆదుకొన్నావు (2) వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే… యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువ లేక నను కాచుచుంటివి (2) కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు ||వందనం|| తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు (2) నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు (2) యేసయ్యా.. నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా (2) వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై యేసయ్యా… వందనం Naa Prathi Avasaramu Theerchuvaadavu Neeve… Yesayyaa Naa Prathi Aasha Neraverchuvaadavu Neeve… Yesayyaa Aakalitho Ne Alamatinchinappudu Akkaranerigi Aadukonnaavu (2) Vandanam Yesayyaa Neeke Vandanam Yesayyaa Naa Prathi Avasaramu Theerchuvaadavu Neeve… Yesayyaa Naa Prathi Aasha Neraverchuvaadavu Neeve… Yesayyaa Oohinchaleni Aascharya Kaaryamulatho Ae Koduva Leka Nanu Kaachuchuntivi (2) Kashtaalenni Vachchinaa – Karuvulenni Kaliginaa Nee Chethi Needa Eppudu Nanu Daatipodu ||Vandanam|| Thappipoyinaa Throva Marachinaa Nee Krupa Nannu Vidachi Velladu (2) Nee Krupa – Vidachi Velladu Nanneppudu (2) Yesayyaa.. Naa Prathi Vinnapam Nee Chentha Cherunesayyaa – Yesayyaa Naa Prathi Praardhanaku Jawaabu Neeve Yesayyaa – Yesayyaa (2) Vandanam Yesayyaa Neeke Vandanam Yesayyaa Emivvagalanu Enaleni Premakai Yesayyaa… Vandanam