లోకాన ఎదురు చూపులు - YouWorship
Lokaana Eduru Choopulu
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు యేసులోన ఎదురు చూపులు ఫలియించును ప్రభు వాగ్ధానములు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| నిండు నూరేళ్లు అబ్రహాము ఎదురు చూసాడు విశ్వాసముతో (2) కన్నాడు పండంటి కుమారుని పొందాడు వాగ్ధాన పుత్రుని (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని ఎదురు చూసెను ఉపవాసముతో (2) చూసింది పరిశుద్ధ తనయుని సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| Lokaana Eduru Choopulu Shokaana Eda Gaayamulu Yesulona Eduru Choopulu Phaliyinchunu Prabhu Vaagdhaanamulu (2) Eduru Choodaali Yesukai Nireekshanaa Prematho (2) ||Lokaana|| Nindu Noorellu Abrahaamu Eduru Choosaadu Vishwaasamutho (2) Kannaadu Pandanti Kumaaruni Pondaadu Vaagdhaana Puthruni (2) Eduru Choodaali Yesukai Nireekshanaa Prematho (2) ||Lokaana|| Enabhai Naalugella Pravakthini Eduru Choosenu Upavaasamutho (2) Choosindi Parishuddha Thanayuni Saakshyamichchindi Vishwaasa Vidheyulaku (2) Eduru Choodaali Yesukai Nireekshanaa Prematho (2) ||Lokaana||