లోకము వారెల్ల - YouWorship
Lokamu Vaarella
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
లోకము వారెల్ల - లోకువం జూచిన - *లోపము నీకేమిటి = ప్రాకట ముగం గ్రీస్తు - పతిత పావన మూర్తి - నీకోసమై ముక్తి - *నిలయము గట్టంగ ||లోకము|| 1. దరిలేని *దురితీదు - స్తర *పారావారము - దాటించు వారెవ్వరు - భీకరమైన - నరకాగ్ని బెట్టు "బం - ధుర దేవకోపాగ్ని - మరలించు వారెవ్వరు - చంచల బుద్ధి = స్థిరపరచి *పరమార్ధ - మెటింగించి చిరముక్తి - గురి ) వారెవ్వరు - ఈ ధరలోన = నరరూపుం దాల్చి నీ - కొజకై జీవన మిచ్చు - “ క్రీస్తుండు - వరదుండై యుండంగ || లోకము|| 2. మాటి మాటికిం బాప - మార్గమునం జనుచుండ - మది ద్రిప్పు వారెవ్వరు - సైతానుని - తాటించి మరి వాని -*కేటించి యభయ హ- స్తము నిచ్చు వారెవ్వరు - మృత్యువు ముల్లు = మాటించి సుఖమాత్మ -నాటించి తన *యోర్మి - చాటించు వారెవ్వరు - యెరుషలేము = బైట కల్వరిమెట్ట- పై మేను బలియిడిన - నేటి క్రీస్తుని నామా - మృతము నీకుండంగ ||లోకము|| 3. హృదయ సంతాపదుః- ఖ దురంతమగు చింత - ల్వదిలించు వారెవ్వరు - నెమ్మది నిచ్చి - పదిలమ్ముతో మోక్ష - పద మిదుగో యంచు - పదమను వారెవ్వరు - ఎన్నడు నిన్ను = వదలి వెయ్య మంచు - మృదువాక్యములు తెల్పి - ముద మిచ్చు వారెవ్వరు నింకొక నాండు = సదయుండై క్రీస్తుండు - చనుదెంచి నిను ముక్తి - 'సదనస్థునిగం జేయు శాస్త్రోక్త మిటులుండ * Lokamu Vaarella - Lokuvan Joochina - *Lopamu Neekemiti = Praakata Mugan Greesthu - Pathitha Paavana Moorthi - Neekosamai Mukthi - *Nilayamu Gattangga ||Lokamu|| 1. Darileni *Duritheedu - Sthara *Paaraavaaramu - Daatinchu Vaarevvaru - Bheekaramaina - Narakaagni Bettu "Ban - Dhura Devakopaagni - Maralinchu Vaarevvaru - Chanchala Buddhi = Sthiraparachi *Paramaardha - Metingginchi Chiramukthi - Guri ) Vaarevvaru - Ee Dharalona = Nararoopun Daalchi Nee - Kojakai Jeevana Michchu - “ Kreesthundu - Varadundai Yundangga || Lokamu|| 2. Maati Maatikin Baapa - Maargamunan Januchunda - Madi Drippu Vaarevvaru - Saithaanuni - Thaatinchi Mari Vaani -*Ketinchi Yabhaya Ha- Sthamu Nichchu Vaarevvaru - Mruthyuvu Mullu = Maatinchi Sukhamaathma -Naatinchi Thana *Yormi - Chaatinchu Vaarevvaru - Yerushalemu = Baita Kalvarimetta- Pai Menu Baliyidina - Neti Kreesthuni Naamaa - Mruthamu Neekundangga ||Lokamu|| 3. Hrudaya Santhaapaduh- Kha Duranthamagu Chintha - Lvadilinchu Vaarevvaru - Nemmadi Nichchi - Padilammutho Moksha - Pada Midugo Yanchu - Padamanu Vaarevvaru - Ennadu Ninnu = Vadali Veyya Manchu - Mruduvaakyamulu Thelpi - Muda Michchu Vaarevvaru Ningkoka Naandu = Sadayundai Kreesthundu - Chanudenchi Ninu Mukthi - 'Sadanasthunigan Jeyu Shaasthroktha Mitulunda *