లోకమును విడచి - YouWorship
Lokamunu Vidachi
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
లోకమును విడచి వెళ్ళవలెనుగా (2) సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును|| యాత్రికులము ఈ దుష్ట లోకములో పాడు లోకములో మనకేది లేదు (2) ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము జాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును|| మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించెదాము (2) నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదాము (2) ||లోకమును|| ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2) ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము విజయోత్సవముతో ప్రవేశించెదము (2) ||లోకమును|| Lokamunu Vidachi Vellavalenugaa (2) Sarvamichchatane Viduvavalen – Viduvavalen ||Lokamunu|| Yaathrikulamu Ee Dushta Lokamulo Paadu Lokamulo Manakedi Ledu (2) Ae Vishayamandaina Garvinchalemu (2) Garvinchalemu Jaagratthagaane Nadachukonedamu (2) ||Lokamunu|| Mana Eershya Kapataa Dweshaalu Vidachi Nija Premathone Jeevinchedaamu (2) Nishkalankulamai Shuddhulamai (2) Shuddhulamai Paripoornathanu Chepattudaamu (2) ||Lokamunu|| Aathmeeya Nethraalatho Choochedaamu Enthaa Adbhuthamo Soundarya Nagaram (2) Prabhuvu Chenthaaku Velledamu (2) Velledamu Vijayothsavamutho Praveshinchedamu (2) ||Lokamunu||