లోకమునకు నన్ను దేవా నా దేవా - YouWorship
Lokamunaku Nannu Devaa Naa Devaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: లోకమునకు నన్ను (2) - దేవా నా దేవా - ఉప్పుగా జేసితివి (1) అద్భుత దేవా నా దేవా - ఉప్పుగా జేసితివి (1) 1. నరరూపధారి - పరలోక ఉప్పయి (2) ఘోరపాపినైన నన్ను - శుద్ధీకరించితివి (2) అద్భుత దేవా నా దేవా - శుద్ధీకరించితివి (1) 2. యెరికో నీళ్ళ - వలె నా జీవం మరణచేదైయుండ నీవు - రుచిగా మార్చితివి అద్భుత దేవా నా దేవా - రుచిగా మార్చితివి 3. నా రోతహృదయం - నూతన పరచి పరమ ఉప్పుతోడ నీవు - నింపిన దేవుండవు అద్భుత దేవా నా దేవా - నింపిన దేవుండవు 4. పరులకు యిలలో - ప్రభు క్రీస్తు రుచిన్ నిరతమునే జూపునట్లు - క్రుమ్మరించుము నన్ను అద్భుత దేవా నా దేవా - క్రుమ్మరించుము నన్ను 5. నీ నిత్యజీవం - నీ సంతోషం నిత్య సమధానమిచ్చి - భద్రపరచితివి అద్భుత దేవా నా దేవా - భద్రపరచితివి 6. దీనుడనై నే - బహుదుఃఖపడిన ఎన్నడైన విడువక శ్రేష్ట - ఉప్పుగా మర్చుచున్న అద్భుత దేవా నా దేవా - ఉప్పుగా మర్చుచున్న 7. జనులు నన్ను హింసించినపుడు ఎన్ని చెడ్డమాటలన్న - హల్లెలూయ పాడెదన్ అద్భుత దేవా నా దేవా - హల్లెలూయ పాడెదన్ Pallavi: Lokamunaku Nannu (2) - Devaa Naa Devaa - Uppugaa Jesithivi (1) Adbhutha Devaa Naa Devaa - Uppugaa Jesithivi (1) 1. Nararoopadhaari - Paraloka Uppayi (2) Ghorapaapinaina Nannu - Shuddheekarinchithivi (2) Adbhutha Devaa Naa Devaa - Shuddheekarinchithivi (1) 2. Yeriko Neella - Vale Naa Jeevan Maranachedaiyunda Neevu - Ruchigaa Maarchithivi Adbhutha Devaa Naa Devaa - Ruchigaa Maarchithivi 3. Naa Rothahrudayan - Noothana Parachi Parama Upputhoda Neevu - Nimpina Devundavu Adbhutha Devaa Naa Devaa - Nimpina Devundavu 4. Parulaku Yilalo - Prabhu Kreesthu Ruchin Nirathamune Joopunatlu - Krummarinchumu Nannu Adbhutha Devaa Naa Devaa - Krummarinchumu Nannu 5. Nee Nithyajeevan - Nee Santhoshan Nithya Samadhaanamichchi - Bhadraparachithivi Adbhutha Devaa Naa Devaa - Bhadraparachithivi 6. Deenudanai Ne - Bahuduhkhapadina Ennadaina Viduvaka Shreshta - Uppugaa Marchuchunna Adbhutha Devaa Naa Devaa - Uppugaa Marchuchunna 7. Janulu Nannu Hinsinchinapudu Enni Cheddamaatalanna - Hallelooya Paadedan Adbhutha Devaa Naa Devaa - Hallelooya Paadedan