లే లెమ్ము అంతరాత్మ - YouWorship
Le Lemmu Antharaathma
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Second Coming
Song Lyrics
లే లెమ్ము అంతరాత్మ - లేచి త్వరగా సిద్ధపడుమా 1. యేసు ప్రభువు భూజనులను - తీర్పుతీర్చు తరుణమయ్యెన్ కదబూరను ఊదగనే - మేఘంబుపైన ప్రభువు వచ్చున్ మోక్షంబునకో, నరకంబునకో నిర్ణయించే తీర్పు తీర్చున్ || 2. నిర్లక్ష్యముగా, నిర్భయముగా - ఎంతకాలము నిదురింతువు, సర్వాధికారి ప్రభువగు - న్యాయాధికారి, యేసువచ్చున్, జీవంబునకో, మరణంబునకో - నిర్ణయించే తీర్పు తీర్చన్ || 3. దైవభీతి, భక్తిలేక - ఎంతకాలము జీవింతువు - దైవదూతల్, జీవ గ్రంధం తెరచి నీ క్రియలు తెలియ చదువన్ - పై కెత్తుటయో, దిగవిడు చుటయో నిర్ణయించె తీర్పు తీర్చున్ || 4. మరణించినన్, జీవించినన్ - ప్రతివానికి తీర్చుగలదు - దూతలతో భక్తావళితో - ఆర్భాటముగాను ప్రభువు వచ్చున్ - పరమ పధమో, అథోపధమో - నిర్ణయించే తీర్పు తీర్చున్ 11 5. దేవుని గొట్టెపిల్లయై - యేసు క్రీస్తు వచ్చున్ వధువైన క్రీస్తు సమయమున - పెండ్లాదనై ప్రభువచ్చున్, పెండ్లి విందో, ( బడుదో - నిర్ణయించే తీర్పు తీర్చున్|| 6. ఇపుడైన నీ పాపములను - పరిహరింపమని వేడుమా - ఇష్టుడైనను మారుమనస్సు పొందిన యెడల రక్షణగలదు - కిరీటమో అగ్ని జ్వాలలో - నిర్ణయించే తీర్పు తీర్చున్ || Le Lemmu Antharaathma - Lechi Thvaragaa Siddhapadumaa 1. Yesu Prabhuvu Bhoojanulanu - Theerputheerchu Tharunamayyen Kadabooranu Oodagane - Meghambupaina Prabhuvu Vachchun Mokshambunako, Narakambunako Nirnayinche Theerpu Theerchun || 2. Nirlakshyamugaa, Nirbhayamugaa - Enthakaalamu Nidurinthuvu, Sarvaadhikaari Prabhuvagu - Nyaayaadhikaari, Yesuvachchun, Jeevambunako, Maranambunako - Nirnayinche Theerpu Theerchan || 3. Daivabheethi, Bhakthileka - Enthakaalamu Jeevinthuvu - Daivadoothal, Jeeva Grandhan Therachi Nee Kriyalu Theliya Chaduvan - Pai Keththutayo, Digavidu Chutayo Nirnayinche Theerpu Theerchun || 4. Maraninchinan, Jeevinchinan - Prathivaaniki Theerchugaladu - Doothalatho Bhakthaavalitho - Aarbhaatamugaanu Prabhuvu Vachchun - Parama Padhamo, Athopadhamo - Nirnayinche Theerpu Theerchun 11 5. Devuni Gottepillayai - Yesu Kreesthu Vachchun Vadhuvaina Kreesthu Samayamuna - Pendlaadanai Prabhuvachchun, Pendli Vindo, ( Badudo - Nirnayinche Theerpu Theerchun|| 6. Ipudaina Nee Paapamulanu - Pariharimpamani Vedumaa - Ishtudainanu Maarumanassu Pondina Yedala Rakshanagaladu - Kireetamo Agni Jvaalalo - Nirnayinche Theerpu Theerchun ||