లేలెమ్ము సీయోను ధరియించుము నీ బలము - YouWorship
Lelemmu Seeyonu Dhariyinchumu Nee Balamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: లేలెమ్ము సీయోను - ధరియించుము నీ బలము (2) సుందర వస్త్రముల ధరించు (2) - పరిశుద్ధ పట్టణమా (2) లేలెమ్ము సీయోను (1) 1. నిష్కళంక యెరూషలేమా (2) - ఇంకెన్నటికి నీ మధ్యకు (1) నిష్కళంక యెరూషలేమా (2) - ఇంకెన్నటికి నీ మధ్యకు (1) సున్నతి పొందని అపవిత్రులును (2) - లోనికి రారెన్నడు (2) 2. లెమ్ము నీవు తేజరిల్లుము - వెలుగు నీకు వచ్చియున్నది యెహోవా మహిమ నీ మీద - ఉదయించెను లేలెమ్ము 3. మనుష్యులను పశువులను - విస్తరింప జేసెదను అభివృద్ధి నొందును అపూర్వముగ - పూర్వస్థానములో నిన్నుంతున్ 4. మునుపటికంటె అధికమైన - మేలు నీకు కలుగజేతును అపుడు నీవు యెహోవా నేనని - వివరముగా నెరిగెదవు 5. అందుచేతనే చెప్పుచున్నాడు - నిద్రించే నీవు మేలుకొనుము మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు Pallavi: Lelemmu Seeyonu - Dhariyinchumu Nee Balamu (2) Sundara Vasthramula Dharinchu (2) - Parishuddha Pattanamaa (2) Lelemmu Seeyonu (1) 1. Nishkalangka Yerooshalemaa (2) - Ingkennatiki Nee Madhyaku (1) Nishkalangka Yerooshalemaa (2) - Ingkennatiki Nee Madhyaku (1) Sunnathi Pondani Apavithrulunu (2) - Loniki Raarennadu (2) 2. Lemmu Neevu Thejarillumu - Velugu Neeku Vachchiyunnadi Yehovaa Mahima Nee Meeda - Udayinchenu Lelemmu 3. Manushyulanu Pashuvulanu - Vistharimpa Jesedanu Abhivruddhi Nondunu Apoorvamuga - Poorvasthaanamulo Ninnunthun 4. Munupatikante Adhikamaina - Melu Neeku Kalugajethunu Apudu Neevu Yehovaa Nenani - Vivaramugaa Nerigedavu 5. Anduchethane Cheppuchunnaadu - Nidrinche Neevu Melukonumu Mruthulalo Nundi Lechirammu Prakaashinchunu Kreesthu