లేలెమ్ము కైస్తవుయడా - YouWorship
Lelemmu Kaisthavuyadaa
Artist: వురుషోత్తము చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
లేలెమ్ము కైస్తవుయడా - నీలో మేల్మొని - లేలెమ్ము కైస్తవుండా - నీల్రో మేల్మొని ॥లేలెమ్ము॥ 1. విడువకు యుద్ధము - నుడువకబద్ధము = యొడయుండు నీకడ - నుండును బాయండు ॥లేలెమ్ము॥ 2. విడువకు ధైర్యము - వదలకు కవచము = సదయుండు క్రీస్తుండు - సతృల మిచ్చును ॥లేలెమ్ము॥ 3. బెదరకు మేరికి - వదలకు దారిని = నది యిది కానిది - యాత్మను బెట్టక ॥లేలెమ్ము॥ 4. ప్రార్థన సారము - వర్ణ్థిలం గోరుము = సార్థక కాలము - వ్యర్థము చేయక ॥లేలెమ్ము॥ 5. భావములోనన్ - దేవుని (ప్రేమన్ = నీవది వేండుచు - నెమ్మది గూడుచు ॥లేలెమ్ము॥ 6. యేసుని సిలువ - నెదుట బెట్టుకో = మోసము నొందవు - యేసుని కాపున ॥లేలెమ్ము॥ Lelemmu Kaisthavuyadaa - Neelo Melmoni - Lelemmu Kaisthavundaa - Neelro Melmoni ॥Lelemmu॥ 1. Viduvaku Yuddhamu - Nuduvakabaddhamu = Yodayundu Neekada - Nundunu Baayandu ॥Lelemmu॥ 2. Viduvaku Dhairyamu - Vadalaku Kavachamu = Sadayundu Kreesthundu - Sathrula Michchunu ॥Lelemmu॥ 3. Bedaraku Meriki - Vadalaku Daarini = Nadi Yidi Kaanidi - Yaathmanu Bettaka ॥Lelemmu॥ 4. Praarthana Saaramu - Varnthilan Gorumu = Saarthaka Kaalamu - Vyarthamu Cheyaka ॥Lelemmu॥ 5. Bhaavamulonan - Devuni (Preman = Neevadi Venduchu - Nemmadi Gooduchu ॥Lelemmu॥ 6. Yesuni Siluva - Neduta Bettuko = Mosamu Nondavu - Yesuni Kaapuna ॥Lelemmu॥