లేరు లేరు జగతిన్ న్నీ సమము - YouWorship
Leru Leru Jagathin Nnee Samamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: లేరు లేరు - జగతిన్ న్నీ సమము -భాసుర తేజ - యేసురాజ 1. ప్రేమతో నేపాడెద - మార్గము నీవే - సత్యం నీవే జీవం నీవే - జ్యోతివి నీవే ప్రభువా నీదు కృప - రసాంబుధిలోన - నిరతము పానము చేసెద 2. ఈ ధర పరదేశమే - కపట సహోదర - కుట్రల మయము స్వార్థం ద్రోహం - పక్షపాత మయం - పక్షపాత మయం బాబెలు - వేశ్యాసామ్రాజ్యం - ఈ ధరన్ - న్యాయమే - లేదు ప్రభూ 3. ఈ భువి - సైతాను వశం - అబద్ధ ప్ర - వక్తల మయము క్రీస్తు విరోధి - దుర్మార్గమయము ఇచ్చోట - నీ సంఘంభునకు - నీవే - ప్రభువా ఆధారము - ఆశ్రయము 4. నీవేగా నా దిక్కు ప్రభూ - దినదినమున నీ వాక్యబలమున నేనీ ధరలో - పయనించెద ప్రియుడా యేసుప్రభూ - నీ రాకడ ఎపుడో - త్వరపడి - త్వరపడి రా ప్రియుడా - రా ప్రియుడా Pallavi: Leru Leru - Jagathin Nnee Samamu -Bhaasura Theja - Yesuraaja 1. Prematho Nepaadeda - Maargamu Neeve - Sathyan Neeve Jeevan Neeve - Jyothivi Neeve Prabhuvaa Needu Krupa - Rasaambudhilona - Nirathamu Paanamu Cheseda 2. Ee Dhara Paradeshame - Kapata Sahodara - Kutrala Mayamu Svaarthan Drohan - Pakshapaatha Mayan - Pakshapaatha Mayan Baabelu - Veshyaasaamraajyan - Ee Dharan - Nyaayame - Ledu Prabhoo 3. Ee Bhuvi - Saithaanu Vashan - Abaddha Pra - Vakthala Mayamu Kreesthu Virodhi - Durmaargamayamu Ichchota - Nee Sangghambhunaku - Neeve - Prabhuvaa Aadhaaramu - Aashrayamu 4. Neevegaa Naa Dikku Prabhoo - Dinadinamuna Nee Vaakyabalamuna Nenee Dharalo - Payanincheda Priyudaa Yesuprabhoo - Nee Raakada Epudo - Thvarapadi - Thvarapadi Raa Priyudaa - Raa Priyudaa