లేచు దినము వచ్చును - YouWorship
Lechu Dinamu Vachchunu
Artist: మేదికాయల సాధువు
Category: Praise & Worship
Song Lyrics
లేచు దినము వచ్చును - మృతు లెల్ల నికం - లేచు దినము వచ్చును = వేచి యిల నున్నట్టి - విమలు లెల్ల నడుపు - లేచి ప్రభుని నెదురు - కొందు రానందముతో ||లేచు|| 1. యేసు మేఘారూఢధూండై - యిలకు దిగ - వాసిగ దూత లపుడు = భాసురంబుగ బాకా - పై నినాదము సేయ - గ సమాధుల నిద్రగాంచు జనులెల్లరు ||లేచు|| 2 కడబూర ధ్వని సేయంగ - మడిసిన వారు - తడవు సేయక లేతురు = ఎడతెగక ప్రభు నొద్దం - గడు సంతసంబుతో -విడువక యుందురా - విమల లోకమునందు ||లేచు|| 3. మహిమన్ బ్రభువు రాంగన్ - గడలి యపుడు - తన యందుండెడి శవములన్ = ఘనముగం గాననము - దనయందుందెడు మృతులన్ వినయంబుతో దెచ్చి - విభుని కప్పగింప ||లేచు|| 4. అరయంగ నీతిపరు లా - నందమున న క్షర దేహులై వెలయుచున్ =జిరత రానందంబు - బరలోకమున నెపుడు - స్ఫురిత జీవను లగుచుం - బరమ సుఖ మొందుదురు ||లేచు|| 5. లేని సమాధీ - నిరతము నన్ను - జెరపట్టి యుంచగలవే = వరదుండు క్రీస్తుండు - వర దూత సేనలతోం - బరివేష్టితుందై యదిగో - నరుదెంచుచున్నాం డు ||లేచు|| 6. మరణమా నీ ముల్లేది - నరులను నింక - వెజపించు చుండగలవే = మరణ సంహారుండు - మహిమతో నరుదేరన్ - మరణం బడుగుబడి య - మర త్వంబింక నుండున్ ||లేచు|| 7. మరణంబు నొందలేదా - ప్రభు యేసు నీ - చెజయందు నుండలేదా = పరమేశు తనయుండు - మరణ సమాధులన్ - పరిపూర్ణముగ గెల్చి - చెణను జెరగపట్టెను ||లేచు|| 8. మంగళమలు పాడరే - క్రీస్తుకు జయ - మంగళములు పాడరే = మంగళములు పాడి - మంగళ ప్రదుందైన - శృంగార రాజునకు = సంగీతంబులతోడ మంగళములు పాడరే ||లేచు|| Lechu Dinamu Vachchunu - Mruthu Lella Nikan - Lechu Dinamu Vachchunu = Vechi Yila Nunnatti - Vimalu Lella Nadupu - Lechi Prabhuni Neduru - Kondu Raanandamutho ||Lechu|| 1. Yesu Meghaaroodhadhoondai - Yilaku Diga - Vaasiga Dootha Lapudu = Bhaasurambuga Baakaa - Pai Ninaadamu Seya - Ga Samaadhula Nidragaanchu Janulellaru ||Lechu|| 2 Kadaboora Dhvani Seyangga - Madisina Vaaru - Thadavu Seyaka Lethuru = Edathegaka Prabhu Noddan - Gadu Santhasambutho -Viduvaka Yunduraa - Vimala Lokamunandu ||Lechu|| 3. Mahiman Brabhuvu Raanggan - Gadali Yapudu - Thana Yandundedi Shavamulan = Ghanamugan Gaananamu - Danayandundedu Mruthulan Vinayambutho Dechchi - Vibhuni Kappagimpa ||Lechu|| 4. Arayangga Neethiparu Laa - Nandamuna Na Kshara Dehulai Velayuchun =Jiratha Raanandambu - Baralokamuna Nepudu - Sphuritha Jeevanu Laguchun - Barama Sukha Monduduru ||Lechu|| 5. Leni Samaadhee - Nirathamu Nannu - Jerapatti Yunchagalave = Varadundu Kreesthundu - Vara Dootha Senalathon - Bariveshtithundai Yadigo - Narudenchuchunnaan Du ||Lechu|| 6. Maranamaa Nee Mulledi - Narulanu Ningka - Vejapinchu Chundagalave = Marana Sanhaarundu - Mahimatho Naruderan - Maranan Badugubadi Ya - Mara Thvambingka Nundun ||Lechu|| 7. Maranambu Nondaledaa - Prabhu Yesu Nee - Chejayandu Nundaledaa = Parameshu Thanayundu - Marana Samaadhulan - Paripoornamuga Gelchi - Chenanu Jeragapattenu ||Lechu|| 8. Manggalamalu Paadare - Kreesthuku Jaya - Manggalamulu Paadare = Manggalamulu Paadi - Manggala Pradundaina - Shrunggaara Raajunaku = Sanggeethambulathoda Manggalamulu Paadare ||Lechu||