లేచి స్తుతింపం బూనుండి - YouWorship
Lechi Sthuthimpam Boonumdi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
లేచి స్తుతింపం బూనుండి - లోకేశ్వరుని - లేచి స్తుతింపం బూనుండి లేచి స్తుతించెదము - చూచుచు మనలను బ్రోచి ప్రేమతోం గరము జాచి కాపాడు విభుని ||లేచి|| 1. రాత్రి జాముల యందున - రంజిలందన - నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసంబవిత్ర గీతము పాడుచు ||లేచి|| 2. నిదురంబోయిన వేళను - నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురంబొంది మరలా లేచితిమి సదయుండైన ప్రభు పదముల దరిం జేర ||లేచి|| 3. నిగమ వేద్యుండు మనలను దనలోన నీ పగలు కాపాడంబూనెను దిగులు బొందక పనులు తెగువతోం జరుపుకొనుచు వగపుతో లేచి యొక్కి మిగుల శుద్ధాత్మనదిగి ||లేచి|| 4. నేటి పాఠములయందు - నిర్భయముగ - దాటివెలసి యుందు సూటిగ నీదు లక్ష్య చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి|| Lechi Sthuthimpam Boonumdi - Lokeshvaruni - Lechi Sthuthimpam Boonumdi Lechi Sthuthimchedamu - Choochuchu Manalanu Brochi Premathom Garamu Jaachi Kaapaadu Vibhuni ||Lechi|| 1. Raathri Jaamula Yamduna - Ramjilamdana - Nethramu Therachinamduna Maithritho Deva Dayaku Paathrulamaithimi Shrothramula Kimpusambavithra Geethamu Paaduchu ||Lechi|| 2. Niduramboyina Velanu - Nirmalamaina Hrudayamu Manaku Niyyanu Mudamutho Nidurambomdi Maralaa Lechithimi Sadayumdaina Prabhu Padamula Darim Jera ||Lechi|| 3. Nigama Vedyumdu Manalanu Danalona Nee Pagalu Kaapaadamboonenu Digulu Bomdaka Panulu Theguvathom Jarupukonuchu Vagaputho Lechi Yokki Migula Shuddhaathmanadigi ||Lechi|| 4. Neti Paathamulayamdu - Nirbhayamuga - Daativelasi Yumdu Sootiga Needu Lakshya Chaatuganu Nilupu Manuchu Neetugaa Nellavaara Nithyamu Premanela ||Lechi||