లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను - YouWorship
Lechirandi Vishvaasulaaraa Yordaan Nadini Daatanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను (1) విడిచి పెట్టుడి మిశ్రాయీం సుఖవిలాస మాయలన్ (2) 1. సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్ (2) ముందంజవేసి నిరాశ వీడి (2) ప్రభుపై నమ్మికయుంచుడి (1) 2. యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్ సొదొమవైపు తిరిగి చూడక వెళ్ళుడి - సీయోన్ నగరునకు 3. పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో దూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్ Pallavi: Lechirandi Vishvaasulaaraa Yordaan Nadini Daatanu (1) Vidichi Pettudi Mishraayeen Sukhavilaasa Maayalan (2) 1. Sandehinchaka Leshamaina - Yesuni Vaagdaanamul (2) Mundanjavesi Niraasha Veedi (2) Prabhupai Nammikayunchudi (1) 2. Yaathralo Samudramul Ghoshinchi Parvathamul Kampinchinan Sodomavaipu Thirigi Choodaka Velludi - Seeyon Nagarunaku 3. Parikinchudi Yesuni Kalvarilo Kannulatho Dooraparachi Bandhakamula Nashimpajese Maranamun