లేచినాడురా - YouWorship
Lechinaaduraa
Artist: Unknown Artist
Category: Easter
Song Lyrics
లేచినాడురా సమాధి గెలచినాడురా (2) యేసు లేతునని తా చెప్పినట్లు (2) లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా|| భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు (2) ముద్ర వేసి రాత్రి అంతా (2) నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా|| పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు (2) నరక బాధ లేదు మనకు (2) పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా|| యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం (2) యేసునందే ఆత్మ శాంతి (2) యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా|| పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు (2) పాపులను ప్రేమించినాడు (2) ప్రాణ దానము చేసినాడు ||లేచినాడురా|| Lechinaaduraa Samaadhi Gelachinaaduraa (2) Yesu Lethunani Thaa Cheppinatlu (2) Lekhanamulalo Palikinatlu ||Lechinaaduraa|| Bhadramugaa Samaadhipaina Pedda Raathini Unchiri Bhatulu (2) Mudra Vesi Raathri Anthaa (2) Nidra Leka Kaavaliyunda ||Lechinaaduraa|| Paapa Bhaaramu Ledu Manaku Marana Bhayamu Ledu Manaku (2) Naraka Baadha Ledu Manaku (2) Parama Thandri Yesu Prabhuvu ||Lechinaaduraa|| Yesunande Rakshana Bhaagyam Yesunande Nithya Jeevam (2) Yesunande Aathma Shaanthi (2) Yesunande Mokshya Bhaagyam ||Lechinaaduraa|| Paapulakai Vachchinaadu Paapulanu Karuninchinaadu (2) Paapulanu Preminchinaadu (2) Praana Daanamu Chesinaadu ||Lechinaaduraa||