లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి యున్నది - YouWorship
Lemmu Thejarillumu Neeku Velugu Vachchi Yunnadi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నది (2) అను పల్లవి: యెహోవా మహిమ నీపై (2) - ప్రకాశముగా నుదయించె (2) 1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు (2) రాజులు నీదు ఉదయ (2) - కాంతికి వచ్చెదరు (2) 2. సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును 3. దేవదారు సరళగొంజి - చెట్లు నా ఆలయమునకు తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను 4. నిన్ను శాశ్వతమైన - శోభాతిశయముగా జేతున్బహుతరములకు సంతోష - కారణముగ జేసెదను 5. వారిలో ఒంటరియైన - వాడు పది వందలగును ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును Pallavi: Lemmu Thejarillumu Neeku - Velugu Vachchiyunnadi (2) Anu Pallavi: Yehovaa Mahima Neepai (2) - Prakaashamugaa Nudayinche (2) 1. Janamulu Needu Velugunaku - Parugeththi Vachchedaru (2) Raajulu Needu Udaya (2) - Kaanthiki Vachchedaru (2) 2. Samudra Vyaapaaramu - Nee Vaipu Thrippabadunu Janamula Aishvaryamu - Nee Yoddaku Vachchunu 3. Devadaaru Saralagonji - Chetlu Naa Aalayamunaku Thebadunu Naadu Paada - Sthalamu Mahima Parachedanu 4. Ninnu Shaashvathamaina - Shobhaathishayamugaa Jethunbahutharamulaku Santhosha - Kaaranamuga Jesedanu 5. Vaarilo Ontariyaina - Vaadu Padi Vandalagunu Ennika Lenivaadu - Balamainatti Janamagunu