లెమ్ము తేజరిల్లుము నీకు - YouWorship
Lemmu Thejarillumu Neeku
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది (2) యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము|| యేసే యీ లోకమునకు వెలుగై యున్నానని చెప్పెన్ (2) యేసుని నమ్మువారు (2) వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము|| అంధకార మందుండి బంధింప బడిన వారిన్ (2) ఆశ్చర్యమైన వెలుగు (2) నందించి విమోచించెన్ (2) ||లెమ్ము|| దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు (2) జాతి భేదములు లేక (2) జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము|| మనుజులు మీ సత్క్రియలను జూచి బహు సంతోషించి (2) మనసారా పరమ తండ్రిన్ (2) మహిమ పరచెదరు (2) ||లెమ్ము|| జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు (2) రాజులు నీదు ఉదయ (2) కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము|| Lemmu Thejarillumu Neeku Velugu Vachchiyunnadi (2) Yehovaa Mahima Neepai Prakaashamuga Nudayinche (2) ||Lemmu|| Yese Yee Lokamunaku Velugai Yunnaanani Cheppen (2) Yesuni Nammuvaaru (2) Velugulo Naduchuvaaru (2) ||Lemmu|| Andhakaara Mandundi Bandhimpa Badina Vaarin (2) Aaschryamaina Velugu (2) Nandinchi Vimochinchen (2) ||Lemmu|| Daatha Prabhu Yesuni Nammi Neethigaa Naduchuvaaru (2) Jaathi Bedhamulu Leka (2) Jyothula Vale Nunduru (2) ||Lemmu|| Manujulu Mee Sathkriyalanu Joochi Bahu Santhoshinchi (2) Manasaara Parama Thandrin (2) Mahima Parachedaru (2) ||Lemmu|| Janamulu Nee Velugunaku Parugetthi Vachchedaru (2) Raajulu Needu Udaya (2) Kaanthiki Vachchedaru (2) ||Lemmu||