లెక్కింపగ తరమా - YouWorship
Lekkimpaga Tharamaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
లెక్కింపగ తరమా నీ మేలులు వివరింపగ తరమా నీ కార్యములు (2) నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ|| నీ రక్షణలోనే కొనసాగాలి (2) నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని నిరతం నిన్నే స్తుతియించాలి తన జీవితమంతా నీ రెక్కల క్రింద నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ|| నీ వాక్యము తన హృదిలో ఉండాలి నీ దయయందు మనుష్యుల దయయందు ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2) ||లెక్కింపగ|| Lekkimpaga Tharamaa Nee Melulu Vivarimpaga Tharamaa Nee Kaaryamulu (2) Neevichchina Bahumaanam Bahu Shreshtamu Nee Premalone Thanu Edagaali Nee Rakshanalone Konasaagaali (2) Nee Sannidhi Cheri Nee Gnaanamuthoni Niratham Ninne Sthuthiyinchaali Thana Jeevithamanthaa Ninne Ellappudu Sevinchaali (2) ||Lekkimpaga|| Nee Vaakyamu Thana Hrudilo Undaali Nee Thalampulu Madilo Nindaali (2) Nee Dayayandu Manushyula Dayayandu Prathi Yetaa Deevenalatho Vardhillaali