లెక్కించలేని స్తోత్రముల్ - YouWorship
Lekkinchaleni Sthothramul
Artist: సరోజిని ప్రకాష్
Category: Thanksgiving
Song Lyrics
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| Lekkinchaleni Sthothramul Devaa Ellappudu Ne Paadedan Devaa Ellappudu Ne Paadedan (2) Intha Varaku Naa Brathukulo (2) Nuvvu Chesina Mellakai ||Lekkinchaleni|| Aakaasha Mahaakaashamul Vaatiyandunna Sarvambunu (2) Bhoomilo Kanabadunavanni (2) Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni|| Adavilo Nivasinchuvanni Sudigaaliyu Manchunu (2) Bhoomipainunnavanni (2) Devaa Ninne Pogadunu ||Lekkinchaleni|| Neetilo Nivasinchu Praanul Ee Bhuvilona Jeeva Raasulu (2) Aakaashamuna Egurunavanni (2) Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||