లెండీ, రండీ, భావిమహోన్నత - YouWorship
Lendee, Randee, Bhaavimahonnatha
Artist: సీయోను గీతాలు
Category: Hope
Song Lyrics
పల్లవి: లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ (2) 1. యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలే (2) తరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా (2) 2. మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువు మహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము 3. మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయె సిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె 4. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా శరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా 5. లూకాశల విడిచి శుభప్రద నిరీక్షణతో క్రీస్త్రు మహిమ ప్రతక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము Pallavi: Lendee, Randee, Bhaavimahonnatha Saakshulaaraa Lendee (2) 1. Yugaala Paapamula Shrangkhalaalu Thegithele (2) Tharatharaala Apavaadi Thanthramul - Siluvarakthamuche Tharalipoyegaa (2) 2. Mahimaishvaryamutho Manalanu Piliche Prabhuvu Mahima Raajyamuku Pilichina Prabhuku - Thaginatlugaa Nadachukonedamu 3. Manayande Kreesthu Mahima Nireekshanaaye Sigguparachadu Ee Nireekshana - Parishuddhathmache Manalo Vasinche 4. Nireekshana Sthiramu Mana Aathmaku Langgarugaa Sharanaagathulamaina Manaku - Vaagdaanamunu Sthiraparache Gadaa 5. Lookaashala Vidichi Shubhaprada Nireekshanatho Kreesthru Mahima Prathakshatha Koraku - Ellappudunu Eduru Choochedamu