రోజంతా ద్వేషం - YouWorship
Rojanthaa Dvesham
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
రోజంతా ద్వేషం మనుషుల కోపం తీరని బాధ ఇది తీరము చేరనిది అవమానం ఆవేశం కన్నీళ్ళే ఈ దేహం విరిగిన హృదయం నలిగిన దేహం శవమై పోవులే ఈ జీవితము ఊపిరి ఆహుతై మిగిలెనే నీ కృప నాకు చాలును దేవా నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) గర్బము లేని ఈ శరీరము నిందై పోయిన ఈ జీవితము నీ ప్రజలే నన్ను ద్వేషించగా అయిన వాల్లే శోధించిగా రావా దేవా నీ ప్రేమతో నింపుము ప్రభువా నీ కృపతో (2) నీ కృప నాకు చాలును దేవా నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) రావా దేవా నీ ప్రేమతో నింపుము ప్రభువా నీ కృపతో (2) నిలబెట్టుము దేవా నీ ప్రజలతో నిందైన నన్ను నీ సాక్షముతో చేయి పట్టి నడుపుము నీ మార్గములో పడుతున్న నన్ను నీ వాక్యముతో ఎవరు మాట్లాడినా నీ స్వరమే అది ఎవరు ప్రేమించినా నీ ప్రేమా అది రావా దేవా నీ ప్రేమతో నింపుము ప్రభువా నీ కృపతో (2) నీ కృప నాకు చాలును దేవా నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) రావా దేవా నీ ప్రేమతో నింపుము ప్రభువా నీ కృపతో (2) Rojanthaa Dvesham Manushula Kopam Theerani Baadha Idi Theeramu Cheranidi Avamaanam Aavesham Kanneelle Ee Deham Virigina Hrudayam Naligina Deham Shavamai Povule Ee Jeevithamu Oopiri Aahuthai Migilene Nee Krupa Naaku Chaalunu Devaa Nee Prema Nannu Viduvadu Prabhuvaa (2) Garbhamu Leni Ee Shareeramu Nindai Poyina Ee Jeevithamu Nee Prajale Nannu Dveshinchagaa Ayina Vaalle Shodhinchagaa Raavaa Devaa Nee Prematho Nimpumu Prabhuvaa Nee Krupatho (2) Nee Krupa Naaku Chaalunu Devaa Nee Prema Nannu Viduvadu Prabhuvaa (2) Raavaa Devaa Nee Prematho Nimpumu Prabhuvaa Nee Krupatho (2) Nilabettumu Devaa Nee Prajalatho Nindaina Nannu Nee Saakshyamutho Cheyi Patti Nadupumu Nee Maargamulo Paduthunna Nannu Nee Vaakyamutho Evaru Maatlaadinaa Nee Swarame Adi Evaru Preminchinaa Nee Premaa Adi Raavaa Devaa Nee Prematho Nimpumu Prabhuvaa Nee Krupatho (2) Nee Krupa Naaku Chaalunu Devaa Nee Prema Nannu Viduvadu Prabhuvaa (2) Raavaa Devaa Nee Prematho Nimpumu Prabhuvaa Nee Krupatho (2)