రేగ త్వరపడకు - YouWorship
Rega Thvarapadaku
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
1. రేగత్వరపడకు లోకమందు సుఖము ఓర్చుకో కొంతసేపు నుండును కోపి గోడుజెందును కోపమేలం జేతువు? ఓర్చుకో ఓర్చుకో. నీ కన్యాయమయినను 3... నీవు కీడునొందంగా కన్ను లెర్రజేయకు ఓర్చుకో శాంత మొందు మెప్పుడు ప్రతి కీడుం జేయకు ఓర్చుకో. ఓర్చుకొనియుండుము 2. ఎవ్వండేని తిట్టిన అంత సరియగును ఓర్చుకో నీకు జయముండును మేలుంజేయు కీడుకు ఓర్చుకో. ఓర్చుకో [ బాలలు 1. Regathvarapadaku Lokamandu Sukhamu Orchuko Konthasepu Nundunu Kopi Godujendunu Kopamelan Jethuvu? Orchuko Orchuko. Nee Kanyaayamayinanu 3... Neevu Keedunondanggaa Kannu Lerrajeyaku Orchuko Shaantha Mondu Meppudu Prathi Keedun Jeyaku Orchuko. Orchukoniyundumu 2. Evvandeni Thittina Antha Sariyagunu Orchuko Neeku Jayamundunu Melunjeyu Keeduku Orchuko. Orchuko [ Baalalu