రావయ్య యేసునాథా - YouWorship
Raavayya Yesu Naathaa
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య|| నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య|| మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య|| పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య|| అందమైన నీదు పరమానంద పురమందు మేమందరము జేరి యానందించుటకు ||రావయ్య|| Raavayya Yesunaathaa Maa Rakshana Maargamu Nee Seva Jeya Mammu Jepattutaku Haddu Leka Memu Ila Moddulamai Yuntimi Maa Koddi Buddulanni Diddi Rakshimpanu ||Raavayya|| Nindu Vedukatho Mammu Benduvadaka Chesi Maa Gandambulanniyu Khandinchutaku ||Raavayya|| Mera Leni Paapamu Maaku Bhaaramaina Mopu Neevu Doorambugaa Jesi Daari Jooputaku ||Raavayya|| Paapulamayya Memu Parama Thandrini Gaanakanu Maa Paapambulanniyu Paaradrolutaku ||Raavayya|| Andamaina Needu Paramaananda Puramandu Memandaramu Jeri Yaanandinchutaku ||Raavayya||