రారో జనులారా - YouWorship
Raaro Janulaaraa
Artist: పురుషోత్తము చౌదరి
Category: Gospel
Song Lyrics
రారో జనులారా - వేగము గూడి - రారో ప్రియులారా- శాశ్వతమైన -ఘన రక్షణం జేర = 'సారాసారముల్ = సమ్మతిగాం జూచి - "ధీరత్వమునం క్రీస్తు - జేరు దారి గోరి ॥రారో॥ 1. అనుమానము లన్ని - మోరలు మాని - "ఆద్యంతము లేని = కనికరము చేత - మనల రక్షింపను - దన జీవము నిచ్చు - ఘనునిం క్రీస్తుని గొల్వ ॥రారో॥ 2. మన పాపము లన్ని -మోయను దే - వుని చే బని బూని = మనుజావ జేర ॥రారో॥ 3. పాపాత్ము లగు వారి - భారము “ద్రుంచు - బలుడైన యుపకారి = ఘనువేండ॥రారో॥ 4. తన యాత్మకుం గీడు - గల్లించెడు - ఘనత లెల్లను పాడు =తనువు నిత్యము గా - దని యభిమాన - మును వీడి మన క్రీ -స్తుని జడ గతింజూడ ॥రారో॥ ర్. _సకలాంతర్యామి - నిరాకారు - డొకడే యంతట సామి = ప్రకట ముగా మర్యు - లకునెల్ల మధ్యస్థు - డొకడే క్రీస్తుడు సం - రక్షకుడై యిలుకు వచ్చె ॥రారో॥ Raaro Janulaaraa - Vegamu Goodi - Raaro Priyulaaraa- Shaashvathamaina -Ghana Rakshanan Jera = 'Saaraasaaramul = Sammathigaan Joochi - "Dheerathvamunan Kreesthu - Jeru Daari Gori ॥Raaro॥ 1. Anumaanamu Lanni - Moralu Maani - "Aadyanthamu Leni = Kanikaramu Chetha - Manala Rakshimpanu - Dana Jeevamu Nichchu - Ghanunin Kreesthuni Golva ॥Raaro॥ 2. Mana Paapamu Lanni -Moyanu De - Vuni Che Bani Booni = Manujaava Jera ॥Raaro॥ 3. Paapaathmu Lagu Vaari - Bhaaramu “Drunchu - Baludaina Yupakaari = Ghanuvenda॥Raaro॥ 4. Thana Yaathmakun Geedu - Gallinchedu - Ghanatha Lellanu Paadu =Thanuvu Nithyamu Gaa - Dani Yabhimaana - Munu Veedi Mana Kree -Sthuni Jada Gathinjooda ॥Raaro॥ R. _Sakalaantharyaami - Niraakaaru - Dokade Yanthata Saami = Prakata Mugaa Maryu - Lakunella Madhyasthu - Dokade Kreesthudu San - Rakshakudai Yiluku Vachche ॥Raaro॥