రారె యేసుని జూతము - YouWorship
Raare Yesuni Joothamu
Artist: బేతాళ జాన్
Category: Praise & Worship
Song Lyrics
రారె యేసుని జూతము - కోరిక దీర - రారె యేసుని జూతము = రారె యేసుని జూడ - రారాజ్లై మన జీవా - ధార కరుణామృత - సారమై యున్నాం డు||రార|| 1 సారహీన మగు సం - సారాబ్ధిలోం జిక్కి - భారమనుచు నీత - నేరని *భూరిసహాయ - కారియై చేయూతకుం = గోరి యిచ్చుచు క్షేమ - తీరం బునకుం జేర్చ- దారిం జూపుచు మావి - చారముల్ దొలంగించు ||రారె|| 2. ఘోరమైన పాప - భారంబు మోయుచు - దారిం గానక తారు - మారు గించుచు - నీరసు లంచు - భారంబు తా మోయుచు = నోరి మధి కముం జూపి - నేరంబు బాపి శృం - గారమైన మోక్ష - ద్వారమై యున్నాండు 1||రార|| 3. కారుణ్యుండును నిర్వి - కారుండు దురితోప - కారుండు శుద్దాలం - కారుండౌ యేసుని - నే రీతిగా వింటిమో - యా రీతి మో - "క్షారామ మున జూతుము - సార గవాక్య - ధోరణిన్ బడి పోదము = దారుణం బగు శ్రమలు - బారుబారుగా నున్న - *పోరి దాంటి ప్రభునిం - జేరి సుఖింతము ||రారె|| 4 ఆ రమ్యపురిన బే - మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది - రాధనముం జేతము - నోరార నా - పేరు నే పూజింతుము = దూరస్సులై యున్న - వారలం దనరక్త - ధారోదకముచేం *జే - కూరునట్లుగం జేయు Raare Yesuni Joothamu - Korika Deera - Raare Yesuni Joothamu = Raare Yesuni Jooda - Raaraajlai Mana Jeevaa - Dhaara Karunaamrutha - Saaramai Yunnaan Du||Raara|| 1 Saaraheena Magu San - Saaraabdhilon Jikki - Bhaaramanuchu Neetha - Nerani *Bhoorisahaaya - Kaariyai Cheyoothakun = Gori Yichchuchu Kshema - Theeran Bunakun Jercha- Daarin Joopuchu Maavi - Chaaramul Dolangginchu ||Raare|| 2. Ghoramaina Paapa - Bhaarambu Moyuchu - Daarin Gaanaka Thaaru - Maaru Ginchuchu - Neerasu Lanchu - Bhaarambu Thaa Moyuchu = Nori Madhi Kamun Joopi - Nerambu Baapi Shrun - Gaaramaina Moksha - Dvaaramai Yunnaandu 1||Raara|| 3. Kaarunyundunu Nirvi - Kaarundu Durithopa - Kaarundu Shuddaalan - Kaarundau Yesuni - Ne Reethigaa Vintimo - Yaa Reethi Mo - "Kshaaraama Muna Joothumu - Saara Gavaakya - Dhoranin Badi Podamu = Daarunan Bagu Shramalu - Baarubaarugaa Nunna - *Pori Daanti Prabhunin - Jeri Sukhinthamu ||Raare|| 4 Aa Ramyapurina Be - Maaraginchuchu Nithya Maarogyamuku Bondi - Raadhanamun Jethamu - Noraara Naa - Peru Ne Poojinthumu = Doorassulai Yunna - Vaaralan Danaraktha - Dhaarodakamuchen *Je - Koorunatlugan Jeyu