రారె గొల్లవారలారా - YouWorship
Raare Gollavaaralaaraa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
రారె గొల్లవారలారా - నేటి - రాత్రి బేత్లెహేము నూర = జేరి మోక్షదూత - కోరి దెల్బెను క్రీస్తు - వారి జాడకన్ను - లారా జూతము వేగ ||రారె|| 1... పుట్టు చావులు లేనివాడంట - పసుల తొట్టిలోపలం బుట్టెనేడంట = ఎట్టి వారలను జే - పట్టి పాపము లూడం - గొట్టి మోక్షపుత్రోవం - బెట్టు వాడట వేగ ||రారె|| 2. _ బహుకాలమాయెను వింటిమి - నేడు - మహికివచ్చుట కనుగొంటిమి = విహితముతోడ - సేవించి వత్తము మోక్ష - మహితుని గని దుఃఖ - రహితులమవుదము. ||రారె|| Raare Gollavaaralaaraa - Neti - Raathri Bethlehemu Noora = Jeri Mokshadootha - Kori Delbenu Kreesthu - Vaari Jaadakannu - Laaraa Joothamu Vega ||Raare|| 1... Puttu Chaavulu Lenivaadanta - Pasula Thottilopalan Buttenedanta = Etti Vaaralanu Je - Patti Paapamu Loodan - Gotti Mokshaputhrovan - Bettu Vaadata Vega ||Raare|| 2. _ Bahukaalamaayenu Vintimi - Nedu - Mahikivachchuta Kanugontimi = Vihithamuthoda - Sevinchi Vaththamu Moksha - Mahithuni Gani Duhkha - Rahithulamavudamu. ||Raare||