రారాజు వస్తున్నాడో - YouWorship
Raaraaju Vasthunnaado
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా.. ప్రభుని చేరగ రండి వస్తానన్న యేసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు|| పాపానికి జీతం రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన (2) మహిమకు యేసే మార్గము జీవము (2) అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2) యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గం అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న|| కనురెప్ప పాటున కడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరు (2) నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2) అందుకే నమ్ముకో యేసయ్యను చేరుకో పరలోక రాజ్యంబును (2) ||వస్తానన్న|| Raaraaju Vasthunnaado Janulaaraa.. Raajyam Thesthunnaado Thvarapadi Vegame Randi Priyulaaraa.. Prabhuni Cheraga Randi Vasthaananna Yesu Raaju Raaka Maanunaa Thesthaananna Bahumaanam Theka Maanunaa (2) ||Raaraaju|| Paapaaniki Jeetham Rendava Maranam Adi Agni Gundamu Andulo Vedana (2) Mahimaku Yese Maargamu Jeevamu (2) Anduke Nammuko Yesayyanu Ponduko Nee Paapa Parihaaramu (2) ||Vasthaanna|| Paapam Cheyyoddu Mahaa Shaapamayyenu Ee Paapa Phalitham Ee Roga Rugmathalu (2) Yesayya Gaayaalu Swasthathaku Kaaranam Yesayya Gaayaalu Rakshanaku Maargam Anduke Nammuko Yesayyanu Ponduko Nee Paapa Parihaaramu (2) ||Vasthaanna|| Kanu Reppa Paatuna Kadaboora Mrogagaa Paramuna Unduru Nammina Vaarandaru (2) Nammani Vaarandaru Shramala Paalauthaaru (2) Anduke Nammuko Yesayyanu Cheruko Paraloka Raajyambunu (2) ||Vasthaanna||