రారాజగు యేసుని నామం - YouWorship
Raaraajagu Yesuni Naamang
Artist: వి. రవివర్మ
Category: Praise & Worship
Song Lyrics
రారాజగు యేసునినామం - రమ్యంబగు దేవుని నామం ఈశుండగు యేసునినామం - ఈధర నిదె పావననామం యేసునినామం - దేవునినామం - రమ్యంబగు దేవుని నామం || రారాజ || 1. గగనమువీడిన గురునామం - కలుషాత్మలబ్రోచెడు నామం _ || రారాజ || 2. స్లీవాంకముగల యినామం - సుజనుల జేసెడు స్థిరనామం _ || రారాజ || 3. విజయం బొపగెడు నిజనామం - విమలాత్ముల కిదివరనామం || రారాజ || 4. మనమున కిది యజ్వలనామం - జనములకిదియే బుజునామం|| రారాజ || 5. ఈధరస్తుతులను గొనునామం - ఈయేసుని యమృతనామం || రారాజ || Raaraajagu Yesuninaaman - Ramyambagu Devuni Naaman Eeshundagu Yesuninaaman - Eedhara Nide Paavananaaman Yesuninaaman - Devuninaaman - Ramyambagu Devuni Naaman || Raaraaja || 1. Gaganamuveedina Gurunaaman - Kalushaathmalabrochedu Naaman _ || Raaraaja || 2. Sleevaangkamugala Yinaaman - Sujanula Jesedu Sthiranaaman _ || Raaraaja || 3. Vijayan Bopagedu Nijanaaman - Vimalaathmula Kidivaranaaman || Raaraaja || 4. Manamuna Kidi Yajvalanaaman - Janamulakidiye Bujunaaman|| Raaraaja || 5. Eedharasthuthulanu Gonunaaman - Eeyesuni Yamruthanaaman || Raaraaja ||