రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము - YouWorship
Raarammu Raarammu Saathveekudaina Yesuni Yoddaku Raarammu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము - రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన (1) 1. సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగు (2) దేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును (2) 2. పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివా లోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా 3. దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుము క్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో 4. నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయును నిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును 5. యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడు ప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము 6. ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువు ప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము 7. యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమా యౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము Pallavi: Raarammu Raarammu Saathveekudaina Yesuni Yoddaku Raarammu - Raarammu - Prabhuni Yodda Nerchukona Nerchukona (1) 1. Sarvamunaku Srushtikartha - Sarvaadhikaariyagu (2) Devuni Kudi Paarshvamuna - Nundi Neetho Maatlaadunu (2) 2. Paapabhaaramu Valana Neevu - Krunggipoyi Untivaa Loka Chinthavalana Neevu - Kalavaramu Kaligiyuntivaa 3. Deenudavai Nee Paapamunu - Nede Oppukonumu Kreesthu Nandu Vishvasinchina - Kadugu Thanadu Rakthamutho 4. Neeku Aayana Samaadhaana Vishraanthi Dayacheyunu Ninnu Pavithruniga Chesi - Ninnu Thrupthiparachunu 5. Yesu Prabhune Vembadinchumu - Ninnu Viduvadennadu Prabhunichiththamu Neraverchuchu Aayanane Sevinchumu 6. Prabhuniyandu Nilichiyundina - Praapuga Phaliyinthuvu Prabhuvunake Mahima Kalugu - Manchi Phalamula Phaliyinchumu 7. Yauvanajanamaa Prabhuni Vaakyamu - Vini Vidheyatha Choopumaa Yauvana Jeevitha Marpinchutaku Yesu Noddaku Raarammu