రారండి యువతి యువకులారా - YouWorship
Raarandi Yuvathi Yuvakulaaraa
Artist: బోర్డు సైమన్
Category: Praise & Worship
Song Lyrics
రారండి - యువతి - యువకులారా - లేలెండి సిలువదారిపోవ = రారాజు - యేసు రాజు రాజ్యం - రయముగాను - వచ్చునంచు చాట 1రారండి|| 1. ఓ ............మారుతున్న నేటి - సమాజంబులో - ఓ ...మారనట్టి యేసు శక్తి చూపను = మారుమనస్సు పొంది నీవు వేగ - ) దర్శి యేసు దారిపోవ - మానవాళి - మనస్సు వెల్ల మార్చి - మంచి సమాజంబును - నిర్మింపన్ 1రారండి|| 2. ఓ.........(ప్రేమ లేని - నేటి సంఘజీవికి - ఓ ....ప్రమమూర్తి - యేసు ప్రేమ జూపుచు = ప్రేమ ్రేష్టమైనదంచు చాటి - ప్రేమ దారి యొల్లరకును జూపి- ప్రేమధార గ్రోలి నీవువేగ - ప్రేమధార - గ్రోలుడంచు చాట 1రారండి|| 3. ఓ.......రక్షణంపు - మార్గమేమో తెలియక - ఓ .......పాప రోగగ్రస్తులైన- పాపులన్ = పరమ వైద్యు దేసు చెంతకేగ - పాప రోగమెల్ల - పోవునంచు - భక్తితోడ - చాటి చెప్పి నీవు - ముక్తి దారి- చూపవేగరండి 1||రారండి|| 4. ఓ........శాంతి - క్రాంతి లేని - లోకవాసికి - ఓ .....శాంతి - క్రాంతి యేసే నంచు - చాటుచు = భ్రాంతిలోకమందు ప్రీతి వీడ - విశ్రాంతి నిచ్చు విశ్వనాధుడంచు - క్రాంతి హృదయమందు నింపి నీవు - నిశాంతమందు - తుదకు జేరవేగ రారండి! 5. . ఓ........నూతన - శతాబ్దం - నడుగుపెట్టిన - ఓ .....నవత - యువత - నూతనోత్సవంబుతో - దివ్యయెసు - రక్షణంపు - వార్తన్ - నవ్యపద్దతులతో - నీవు - నిదురబోవు - లోక వాసులెల్లన్ - నిదురలేపి - మెలుకొలుపు పాడన్ ||రారండి||| Raarandi - Yuvathi - Yuvakulaaraa - Lelendi Siluvadaaripova = Raaraaju - Yesu Raaju Raajyan - Rayamugaanu - Vachchunanchu Chaata 1Raarandi|| 1. O ............Maaruthunna Neti - Samaajambulo - O ...Maaranatti Yesu Shakthi Choopanu = Maarumanassu Pondi Neevu Vega - ) Darshi Yesu Daaripova - Maanavaali - Manassu Vella Maarchi - Manchi Samaajambunu - Nirmimpan 1Raarandi|| 2. O.........(Prema Leni - Neti Sangghajeeviki - O ....Pramamoorthi - Yesu Prema Joopuchu = Prema Reshtamainadanchu Chaati - Prema Daari Yollarakunu Joopi- Premadhaara Groli Neevuvega - Premadhaara - Groludanchu Chaata 1Raarandi|| 3. O.......Rakshanampu - Maargamemo Theliyaka - O .......Paapa Rogagrasthulaina- Paapulan = Parama Vaidyu Desu Chenthakega - Paapa Rogamella - Povunanchu - Bhakthithoda - Chaati Cheppi Neevu - Mukthi Daari- Choopavegarandi 1||Raarandi|| 4. O........Shaanthi - Kraanthi Leni - Lokavaasiki - O .....Shaanthi - Kraanthi Yese Nanchu - Chaatuchu = Bhraanthilokamandu Preethi Veeda - Vishraanthi Nichchu Vishvanaadhudanchu - Kraanthi Hrudayamandu Nimpi Neevu - Nishaanthamandu - Thudaku Jeravega Raarandi! 5. . O........Noothana - Shathaabdan - Nadugupettina - O .....Navatha - Yuvatha - Noothanothsavambutho - Divyayesu - Rakshanampu - Vaarthan - Navyapaddathulatho - Neevu - Nidurabovu - Loka Vaasulellan - Niduralepi - Melukolupu Paadan ||Raarandi|||