రానిమ్ము దైవ రాజ్యం - YouWorship
Raanimmu Daiva Raajyam
Artist: బిషప్ దైవాశీర్వాదం గోవాడ
Category: Praise & Worship
Song Lyrics
రానిమ్ము దైవ రాజ్యం భువిలోన యేసునాధా నీ శాంతి సాధనముగా మార్చుమా నను నీ చేతిలో 1.5 నీతి రాజ్యపు అవధులలో కన్నీటి ఊటలు ప్రవహింప నీకు నీ నీతి న్యాయం పాలించని నిరతం నీ శాంతి రాజ్యం ఈనాడె మాకిడుమా 2. అకాల చావులు కాన రానీకు ఆకలి కేకలు వినరానీకు దైవ మానవ ధర్మం వసించ నిరతం నీ ప్రేమ రాజ్యం ఈ నాడె మాకిడుమా 3. యువతీ యువకుల నిరాశలు నిట్టూర్పు నిస్పృహ రానీకు ఆదరి విముక్తి స్వవ్నం ఫలించును నిరతం పావన రాజ్యం ఈ నాదేమాకిడుమా Raanimmu Daiva Raajyan Bhuvilona Yesunaadhaa Nee Shaanthi Saadhanamugaa Maarchumaa Nanu Nee Chethilo 1.5 Neethi Raajyapu Avadhulalo Kanneeti Ootalu Pravahimpa Neeku Nee Neethi Nyaayan Paalinchani Nirathan Nee Shaanthi Raajyan Eenaade Maakidumaa 2. Akaala Chaavulu Kaana Raaneeku Aakali Kekalu Vinaraaneeku Daiva Maanava Dharman Vasincha Nirathan Nee Prema Raajyan Ee Naade Maakidumaa 3. Yuvathee Yuvakula Niraashalu Nittoorpu Nispruha Raaneeku Aadari Vimukthi Svavnan Phalinchunu Nirathan Paavana Raajyan Ee Naademaakidumaa