రాత్రి నేడు రక్షకుండు - YouWorship
Raathri Nedu Rakshakundu
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను లోక నాథుడై మరియకవతరించెను (2) ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2) ఈ నాడే మనకు పండగ రారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| ఆకశాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2) చిన్నారి యేసు బాబును కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి|| పొలములోని గొల్లవారి కనుల ముందర గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2) మేరమ్మ జోల పాడగా జగాలు పరవశించెగా (3) ||రాత్రి|| లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2) ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| Raathri Nedu Rakshakundu Velise Vinthagaa Nedentho Modamondagaa – Ee Paapi Rakshanaardhamai (2) Loka Paapamella Thanadu Shirassu Mosenu Loka Naathudai Mariyakavatharinchenu (2) Ithande Devudaayenu (6) ||Raathri|| Bethlahemu Graamamentha Punya Graamamu Yesu Raajukesi Pette Pashula Kottamu (2) Ee Naade Manaku Pandaga Raarandi Aadi Paadaga (3) ||Raathri|| Aakashaana Thaara Okati Bayalu Derenu Thoorpu Nundi Gnaanulaku Daari Choopenu (2) Chinnaari Yesu Baabunu Kallaara Choosi Murisenu (3) ||Raathri|| Polamuloni Gollavaari Kanula Mundara Gaabriyelu Dootha Thelipe Vaartha Mundugaa (2) Meramma Jola Paadagaa Jagaalu Paravashinchegaa (3) ||Raathri|| Lokamulo Kreesthu Prabhuni Thaaki Mokkenu Boodiganthamula Kreesthu Peru Nilichenu (2) Ithande Devudaayenu (6) ||Raathri||